TDP President N Chandrababu Naidu has visited NTR Trust Bhavan in Hyderabad for the first time after Andhra Pradesh Elections. Addressing on the occasion, AP Opposition Chief has lauded the party cadre especially the party followers for giving support to party all the time and especially during a hard time. TDP Chief has hit out at the defected party leaders stating that if one quits, hundreds of such leaders are being produced. He has asked the party cadre to organize the party once again from the grass-root level.
#ChandrababuVisitsNTRBhavan
#Chandrababu
#NTRBhavan
#TelanganaTDPLeaders
#chandrababunaiduhyderabad
#ttdp
#telanganatdp
#tdpnews
#telanganapolitics
#chandrababulatestnews
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఇవాళ ఘనస్వాగతం లభించింది. కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై ఆయనపై పూల వర్షం కురిపిస్తూ, జై చంద్రబాబు నినాదాలతో ట్రస్ట్ భవన్ పరిసరాలను హోరెత్తించారు. దాదాపు 9 నెలల సుదీర్ఘ విరామం అనంతరం చంద్రబాబు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో అడుగుపెట్టడమే వారి సంతోషానికి కారణం. కాగా, చంద్రబాబునాయుడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు రావడమే కాదు, తెలంగాణ టీడీపీ నేతలు, పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్ చార్జిలతో కీలక సమావేశం నిర్వహించారు. పార్టీ శ్రేణుల్లో భరోసా నింపేందుకు చంద్రబాబు జోష్ గా మాట్లాడారు.. నాయకులు వెళ్ళిపోవటం టీడిపి కొత్త కాదని.. ఎవరు పోయినా.. కార్యకర్తలు మిగిలే ఉన్నారని అన్నారు
-----------------------------------------------------------------------------------------------------------
Subscribe to OneIndia Telugu News Channel for latest updates on politics, sports, current affairs in India & around the world.
-You Tube: [ Ссылка ]
- For more Latest News and updates visit : [ Ссылка ]
-Follow us on Facebook: [ Ссылка ]
-Follow us on twitter : [ Ссылка ]
-Let's connect on Google+ : [ Ссылка ]
Ещё видео!