Movie-Sita Ramam
Song-Ninnati Theepi
Lyrics-Krishna Kanth
Singer-Sunitha upadrasta(Original Singer)
A Film By Hanu Raghavapudi
కన్నుల ముందు నీ కలలే
ఎన్నడు పోవు నన్నొదిలి
జన్మంతా దాచేస్తా
నీతో నా కొంత కాలాన్ని
గాలి ధూళి నీ పరిమళమే
రోజు జరిగే నీ పరిచయమే
నిన్నటి తీపి జ్ఞాపకమే
కన్నులు దాటి పోదసలే
జన్మంతా టెన్ టు ఫైవ్ దాచేస్తా
నీతో నా కొంత కాలాన్ని
నువ్విక రావని తెలిసే
ప్రశ్నల వాన ఇక ముగిసే
జన్మంతా దాచేస్తా
నీతో నా కొంత కాలాన్ని
Ещё видео!