#veeragopigudipalli
E STITILO UNANATE - ఈ స్థితిలో ఉన్నానంటే నీ కృపా -TELUGU CHRISTIAN SONG.
PLEASE SUBSCRIBE FOR MORE SONGS
[ Ссылка ]
SCROLL DOWN FOR LYRICS:
ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే
నీ కృప... నీ కృప... నీ కృప ... ఇదీ నీ కృపా
కష్టకాలమందు నా చెంత చేరి
కన్నీళ్లు తుడచి నన్నాదరించినది
నీ కృప... నీ కృప... నీ కృప... ఇది నీ కృపా || ఈ స్థితిలో ||
మూర్కులగు ఈ తరముకు నన్ను వేరుచేసి
పరలోక పౌరత్వం నాకు ఇచ్చినది
నీ కృపా... నీ కృపా... నీ కృపా ... ఇది నీ కృపా || ఈ స్థితిలో ||
దేవ దూతలే చేయని ఈ దివ్య సేవను
అల్పుడనైనా నాకు అప్పగించినది
నీ కృప... నీ కృపా... నీ కృప ... ఇది నీ కృపా || ఈ స్థితిలో ||
FOR MORE SONGS
[ Ссылка ]
నిన్ను తలచి నను నేను మరచి
[ Ссылка ]
పల్లెటూరి తమ్ముడా
[ Ссылка ]
ఎడబాయని నీ కృప
[ Ссылка ]
ఆశపడకు ఈ లోకం కోసం చెల్లమ్మ
[ Ссылка ]
కాలం మారినా.. మనుషులే మారినా
[ Ссылка ]
కృపలతో నింపే...కరుణతో కదిలే...
[ Ссылка ]
JALI CHUPU YESAYYA
[ Ссылка ]
ARADANAKU YOGYUDAVU
[ Ссылка ]
THANK YOU
Ещё видео!