Boulder Bulls In Action - 500th Video of channel "www.youtube.com/c/RanganathaChowdary"
డేట్ : 11 - మార్చ్-2021
మిత్రులు శ్రేయోభిలాషులు అందరికి మహా శివాత్రి శుభాకాంక్షలు.....ఒంగోలు జాతి పశుప్రదర్శన వీడియోస్ ను నా యూట్యూబ్ ఛానల్ అయినటువంటి youtube.com/c/RanganathaChowdary ద్వారా ఇప్పటివరకు 499 వీడియోస్ ని అందించటం జరిగింది, ఈ నా ప్రయాణం లో నాకు సహకరించినటువంటి ఒంగోలు జాతి పశు ప్రదర్శన నిర్వాహకులకు , ఒంగోలు జాతి పశు పోషకులకు, ఒంగోలు జాతి ప్రేమికులకు నా హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను...మీ యొక్క ఆదరాభిమానముల వలన నా ఛానల్ 1 లక్ష పైగా సబ్స్క్రైబర్స్ ను మరియు 6 కోట్ల పైగా వ్యూస్ ని సాధించింది, మున్ముందు కూడా మీ అభిమానం ఇలాగే కొనసాగాలని ఆసిస్తూ ఈరోజు నా ఛానల్ నుంచి 500 వ వీడియో ను రిలీజ్ చెయ్యటం జరుగుతోంది.
ఇట్లు,
చల్లా రంగనాథ చౌదరి
youtube.com/c/RanganathaChowdary
![](https://i.ytimg.com/vi/0hxN7p9NtQk/mqdefault.jpg)