వరి పంటలో కలుపు నివారణ | varilo kalupu nivarana | Pi Nominee Gold Herbicide | Paddy Weed Control
రైతుల అందరికీ నమస్కారం మన ఛానల్ లో పెట్టే ప్రతి వీడియో కూడా మేము ఆ మందులను ఉపయోగించి మంచి ఫలితాలు వచ్చాక వీడియోస్ అనేటి పెడుతున్నాము, అలాగే మేము చెప్పే ప్రతి సమాచారం కూడా నిపుణుల సలహాలు తీసుకుని ఎక్స్పర్ట్స్ సూచనల మేరకే మన ఛానల్ లో వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతన్న గుర్తించగలరు
#paddyweedcontrol #paddy_farming #weedcontrol #weedremovalpesticides #nimineegold #hmrteluguagriculture
Ещё видео!