Vedamule Nee Nivasamata [వేదములే నీ నివాసమట] Annamayya Keerthana Lyrics
Ragam :Madhyamavathi
Pallavi:
Vedamule Nee Nivasamata Vimala Naarasimha
Nada Priya Sakala Lokapathi Namo Namo Narasimha
Vedamule Nee..
Charanam:1
Ghorapataka Niruharana Kutila Daityadamana
Narayana Ramaadi Nayaka Nagadhara Narasimha
Nee Roopamu Yinta Anta Yani Nijamu Telaya Radu
Eareethi Trivikramakruti Vechiti Narasimha
Vedamule Nee...
Charanam: 2
Govinda Guna Gana Rahita Koti Surya Teja
Sri Vallabha Purana Purusha Sikha Nakha Narasimha
Deva Mimu Brahmadulunu Teliyanalavi Kaadu
Bhavinchaga Prahladu Neduta Paragati Narsimha
Vedamule Nee...
Charanam: 3
Dasaparikara Sulabha Tapana Chandra Netra
Vasava Suramukhamu Muni sevita Vabduta Barasiha
Bhasuramuga Sri Venkata girini Payani Daivamu Vatugana
osara Kipudi yegitivitla ahobala Narasimha
Telugu Lyrics
|| పల్లవి ||
వేదములే నీ నివాసమట విమలనారసింహ | నాదప్రియ సకలలోకపతి నమోనమో నరసింహ
||చరణం 1 ||
ఘోరపాతక నిరుహరణ కుటిలదైత్యదమన | నారాయణ రమాథినాయక నగధర నరసింహ |
నీరూపంబు ఇంత అంతయని నిజము తెలియరాదు | ఈరీతి త్రివిక్రమాకౄతి నేచితి నరసింహ
||చరణం 2 ||
గోవింద గుణగణరహిత కోటిసూర్యతేజ | శ్రీవల్లభ పురాణపురుష శిఖసఖ నరసింహ |
దేవా మిము బ్రహ్మాదులకును తెలియ నలవికాదు | భావించగ ప్రహ్లాదు నెదుట పరగితి నరసింహ ||
||చరణం 3 ||
దాసపరికర సులభ తపన చంద్రనేత్ర | వాసవ సురముఖ మునిసేవిత వందిత నరసింహ |
భాసురముగ శ్రీవేంకటగిరిని పాయనిదైవమ వటుగాన | ఓసరకిపుడు ఏగితివిట్ల అహోబల నరసింహ ||
Ещё видео!