చీకాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ పార్టీ కార్యకర్తలు, నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. పార్టీ మారాలా వద్దా అనే విషయమై అభిప్రాయ సేకరణ చేశారు. వైసీపీలోకి వెళ్ళాలా వద్దా అనే విషయమై తీవ్రంగా చర్చించారు. ఎక్కువ మంది కార్యకర్తలు టిడిపి గుడ్‌బై చెప్పి...వైసీపీలో చేరమని ఆమంచికి సూచించారు. టిడిపిలో ఇప్పటికే చాలా అవమానాలు ఎదుర్కొన్నారని పార్టీ కార్యకర్తలు ఆమంచికి గుర్తుచేశారు.
#chirala #amanchikrishnamohan
Watch HMTV Live ►[ Ссылка ]
► Subscribe to YouTube : [ Ссылка ]
► Like us on FB : [ Ссылка ]
► Follow us on Twitter : [ Ссылка ]
► Follow us on Google+ : [ Ссылка ]
► Visit Us : [ Ссылка ]
► Visit : [ Ссылка ]
Ещё видео!