పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. పోలవరం లాంటి ప్రాజెక్టు పూర్తి కావాలంటే కనీసం 15ఏళ్లు పడుతుందని నీటిపారుదల నిపుణులు చెబుతున్నారన్నారు. అయితే, 2014లో ప్రాజెక్టు పనులు ప్రారంభించి, అప్పుడే 55శాతం పనులు పూర్తయ్యాయంటున్నారని మండిపడ్డారు. పోలవరం పిల్లకాల్వల టెండర్ల పనులకు అనేక రెట్లు అంచనాలు పెంచి అవినీతికి పాల్పడుతున్న మంత్రి దేవినేని ఉమాకు పోలవరం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.
#BJP #SomuVeerraju
Jamba Lakidi Pamba Movie Team: [ Ссылка ]
2019 ఎన్నికల్లో సమతుల్యత కోసం పోటీ చేస్తున్నాం..!: [ Ссылка ]
Renu Desai Engagement Photos: [ Ссылка ]
ముందస్తు ఎన్నికలకు సిద్ధమని ప్రకటన..!: [ Ссылка ]
Watch HMTV Live ► [ Ссылка ]
► Subscribe to YouTube : [ Ссылка ]
► Like us on FB : [ Ссылка ]
► Follow us on Twitter : [ Ссылка ]
► Follow us on Google+ : [ Ссылка ]
► Visit Us : [ Ссылка ]
► Visit : [ Ссылка ]
Ещё видео!