జపాన్లోని హిరోషిమా, నాగసాకిలపై అణుదాడులు జరిగి 75 ఏళ్లు గడిచాయి. 1945 ఆగస్టు 6, 9 తేదీల్లో అమెరికా వేసిన అణు బాంబులు నేలను తాకినప్పుడు ఏం జరిగింది? వాటిని వేసిన విమాన పైలట్లు ఆ దృశ్యాలను చూసి ఏమనుకున్నారు? ఆ విస్ఫోటం చూసినవాళ్లకు ఎలా అనిపించింది? హిరోషిమాలో నాడు ఉదయం ఏడు గంటల నుంచి 11 గంటల వరకు ఏం జరిగింది?
#HiroshimaDay #NagasakiDay #NuclearAttacks #PearlHarbor
---
కరోనావైరస్ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? – ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్ట్ [ Ссылка ] చూడండి.
కరోనావైరస్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, ఇటలీ, స్పెయిన్, బ్రిటన్, ఫ్రాన్స్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? – ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్సైట్ కథనాల కోసం ఈ లింక్ [ Ссылка ] క్లిక్ చేయండి.
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: [ Ссылка ]
ఇన్స్టాగ్రామ్: [ Ссылка ]
ట్విటర్: [ Ссылка ]
![](https://i.ytimg.com/vi/A4_3OgRQ0J0/mqdefault.jpg)