#Raitunestham #Gheemaking #Absolutemilk
నెయ్యి చాలా ఆరోగ్యకరమైన ఆహారం. అందుకే భారతీయ వంటకాల్లో నెయ్యిది ప్రధానపాత్ర. ఆయుర్వేద వైద్యంలోను నెయ్యిని ఎక్కువగా వాడుతారు. ఆహార, ఆరోగ్యం పరంగా మనకి ఎంతో మేలు చేసే నెయ్యి.. స్వచ్ఛంగా తయారు చేసే విధానాన్ని సేంద్రియ డెయిరీ రైతు దీప్యా రెడ్డ్ వివరించారు. అబ్సల్యూట్ మిల్క్ బ్రాండ్ ద్వారా ప్రజలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన పాలు, పాల ఉత్పత్తులు అందిస్తున్నారు.
అబ్సల్యూట్ మిల్క్, ముచ్చింతల్, హైదరాబాద్.
ఫోన్ నంబర్ - ( Absolute Milk Contact Number ) - 62819 79762
Website : [ Ссылка ]
☛ Subscribe for latest Videos - [ Ссылка ]
☛ For latest updates on Agriculture -[ Ссылка ]
☛ Follow us on - [ Ссылка ]...
☛ Follow us on - [ Ссылка ]
Music Attributes:
The background musics are has downloaded from www.bensound.com
Ещё видео!