రుచికరమైన టీ కోసం ఈ కొలతలు పాటించండి ||Special Tea || Tasty tea || Tajmahal Tea || Tea Recipe In Telugu | How To Make Tea At Home | Special Tea Recipes
INGREDIENTS :
Fresh Milk - 2 cups
Water - 1 cup
Tea Powder - 2 Tsp
Sugar - 2 Spoons
Preparation Time - 15 min
According to the tea powder you used adjust tea powder and sugar as per taste.
నేను నా స్టైల్ లో పక్కా కొలతలతో చేశాను టీ ని.. ఒక్కక్క టీ పౌడర్ ని బట్టి టీ ఉడికే సమయం ఇంకా టేస్ట్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. నేను ఇక్కడ తాజ్ మహల్ టీ పౌడర్ ని ఉపయోగించను.....ముందుగా పాలు, నీళ్లు వేసి మరిగించాలి. తర్వాత టీ పౌడర్ వేసి 6నిముషాలు సన్నని మంట మీద మరిగిన తర్వాత షుగర్ (చెక్కర )ని వేసి 3 నిముషాలు ఉడికించి సర్వ్ చేస్తే సూపర్ టీ రెసిపీ రెడీ...
దీనితో పాటు ఉస్మానియా బిస్కెట్ ఉంటే ఆ టేస్ట్ సూపర్ 😍😍😍😄
for more videos please do subscribe
Thank you to all
#Tea
#chai
#PerfectTea Recipe
#TeaRecipes
#AllamTea
#MasalaTea
for more videos please do subscribe
Thank you to all
Ещё видео!