సంప్రదాయ చేపల పెంపకం కన్నా.. RAS పద్దతిలో చేపలను పెంచడం వల్ల కష్టాలు గా ని లేబర్స్ గాని తగ్గించుకోవచ్చు .. అలాగే లాభాలు కూడా ఎక్కువ చూడొచ్చు అంటున్నారు జోసెఫ్ గారు ..తక్కువ ఖర్చుతో ఎక్కువ సంపాదించవచ్చు .. జోసెఫ్ గారు RAS పద్ధతిలో మూడు రకాల చేపలను పెంచుతూ ఇయర్ కి 12 నుంచి 13 టన్నులు .. 24 లక్షలు సంపాదిస్తున్నారు. ఆయన ఈ పెంపకం కోసం పెట్టిన ఖర్చు 18లక్షలు ..
కొత్తగా ఫార్మ్ పెట్టేవారు ఎలాంటి డౌట్స్ ఉన్న ఈ నెంబర్ ని సంప్రదించవచ్చు సెల్ : 9848827802
మారుతున్న కాలాన్నిబట్టి రైతు ఆలోచన ధోరణి కూడా మారుతుంది .. పంట సాగు వేసి ఆకాశానికి వేచి చూసే రోజులు పోయాయి .. ప్రత్యామ్న్యాయంగా ఎన్నో అనుబంధ రంగాలు ఎంచుకుంటున్నారు .. కొత్తగా ఆలోచిస్తున్నారు .. నూతన టెక్నాలజీని వాడుకొని ఎందరికో ఆదర్శనంగా నిలుస్తున్నారు ... అలాంటి ఆదర్శ రైతుల యొక్క సక్సెస్ మరియు వారి అనుభవాలు కష్ట ,సుఖాలను మీకు తెలియజేయడమే మన రైతు సాగుబడి ఛానల్ యొక్క ముఖ్య ఉదేశ్యం ...
గమనిక: మేము అప్లోడ్ చేసే వీడియో యొక్క రైతు వివరాలు రైతు సాగుబడి ఛానల్ పెడతాము ... మీరు వారిని సంప్రదించుకోవచ్చు
మన ఛానల్లోని వీడియో చూసి మీరు ఏదైనా కొత్తగా చేయాలి అనుకుంటే .. అది మీ వ్యక్తిగతం .. రైతుసాగుబడి ఛానల్ కి ఎటువంటి సంబంధం ఉండదు అని గమనించగలరు ..
![](https://i.ytimg.com/vi/D0Pa67dGg3c/maxresdefault.jpg)