1200 మంది వ్యవసాయం మరియు వ్యాపార నిపుణుల నుండి నేర్చుకోవడానికి మరియు వారితో నేరుగా వీడియో కాల్ మాట్లాడటానికి ఇప్పుడే ffreedom appను డౌన్లొడ్ చేసుకోండి: [ Ссылка ]
నాలుగు రోజుల నిర్విరామ కృషితో ఆపరేషన్ బుడమేరు విజయవంతమైంది. ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం కృషి ఫలించింది. బుడమేరు మూడు గండ్ల పూడ్చివేత సక్సెస్ఫుల్గా కంప్లీట్ కావడంతో బెజవాడ కాస్త ప్రశాంతంగా సేదతీరుతోంది. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి శాంతినగర్ దగ్గర బుడమేరుకు పడ్డ మూడో గండి పూడింది. నాలుగురోజుల పాటు ఆర్మీ సిబ్బంది నిర్విరామంగా కృషి చేసి గండిని పూడ్చారు. ఇటీవల కురిసిన భారీ వరదలతో బుడమేరుకు మూడు గండ్లు పడ్డాయి. బుడమేరుకు గండ్లు పడడంతోనే విజయవాడలోని పలు కాలనీలను వరద ముంచెత్తింది. అయితే.. వాన తగ్గిన వెంటనే అలెర్ట్ అయిన ఏపీ ప్రభుత్వం.. విజయవాడ వరద విలయానికి కారణమైన బుడమేరు గండ్లపై ప్రత్యేక దృష్టి పెట్టింది. మూడు గండ్లు పడినట్లు గుర్తించి.. నాలుగు రోజుల పాటు శ్రమించి.. ఆ మూడింటినీ పూడ్చేలా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు.
Minister Narayana at Vijayawada Flood Affected Areas : విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో మంత్రి నారాయణ పర్యటన-TV9
► TV9 News App : [ Ссылка ]
► Watch LIVE: [ Ссылка ]
► తాజా వార్తల కోసం : [ Ссылка ]
► Follow us on WhatsApp: [ Ссылка ]
► Follow us on X : [ Ссылка ]
► Subscribe to Tv9 Telugu Live: [ Ссылка ]
► Like us on Facebook: [ Ссылка ]
► Follow us on Instagram: [ Ссылка ]
► Follow us on Threads: [ Ссылка ]
#ministernarayana #vijayawadafloods #vijayawada #tv9telugu #latestnews
Uplaoded By : #satishcheva
Ещё видео!