#Baludu_kadammo_balavanthudu_Yesu#Sandhadi2(Joyful_Noise)#సందడి2#Christmas_Folk_song#Little Flock
Baludu kadammo balavanthudu Yesu - Sandhadi2 (Joyful Noise) - Christmas Folk song.
Song From: Cowboy Creations
[ Ссылка ]
#Christamas_Sonng : [ Ссылка ]
#belthehemulo_sandadi : [ Ссылка ]
బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు /2/
పరమును విడచి పాకలో పుట్టిన పాపుల రక్షకుడు మన యేసయ్యా /2/ బాలుడు/
కన్య మరియ గర్భమందు బెత్లహేము పురమునందు ఆ పశుశాలలోన పుట్టినాడమ్మా
ఆ వార్త తెలియగానే గొర్రెలను విడచి పరుగు పరుగున పాకను చేరామే/2/
మనసారా మ్రొక్కినాము మది నిండా కొలచినాము /2/
మా మంచి కాపరని సంతోషించామే!
సందడి సందడి సందడి సందడి సందడి చేసామే /4/బాలుడు/
చుక్కను చూసి వచ్చినాము పాకలో మేము చేరినాముపరిశుద్ధుని చూసి పరవశించామే
రాజుల రాజని యూదుల రాజని ఇతడే మా రాజని మ్రొక్కినామమ్మా /2
బంగారము సాంబ్రాణి బోళం కానుకగా ఇచ్చినాము /2
ఇమ్మానుయేలని పూజించామమ్మ
సందడి సందడి సందడి సందడి సందడి చేసామే /4/బాలుడు/
Baludu kadhammo balavanthudu Yesu Pasivadukadhammo paramathmudu Kristhu
Paramunu Vidichi Pakalo puttina
Papula rakshakudu mana yesaya/2/
Kanya mariya garbamandhu
Bethlehem puramunandhu Aa pashushala Iona Puttinadamma
Ah vaartha theliyagane Gorrelanu vidichi
Parugu Paruguna pakalo cheramey
Manasara mrokinamu Madhininda kolichinamu
Maa manchi kaaparani Santhoshinchamey
Chorus: SandhadiSandhadi Sandhadi Sandhadi Sandhadi Chesame /4/
2.Chukkanu chusi vacchinamu Pakalo memu cherinamu
Parishuddhuni Chusi paravasinchame!
Rajula rajani Yudhula rajani Ethade ma rajani
Mrokinamamma Bangaru Samrani Boolam Kanukaga icchinamu Emmanuelani Pujinchamammo
sandhadi Sandhadi Sandhadi Sandhadi Sandhadi Chesame /4/
Baludu kadhammo balavanthudu Yesu Pasivadukadhammo paramathmudu Kristhu
Paramunu Vidichi Pakalo puttina – Papula rakshakuda mana Yesayya
Thanks for the Track Music:
Vox & keys – Moses David , Shalome Benhur
Percussions & Rhythms- Charles Kalyanapu
Vocals- Hanok
Violin- Hemanth
![](https://i.ytimg.com/vi/Em6uZkbhD-w/maxresdefault.jpg)