తెలిసీ పలికిన తెలియక పలికినా భగవంతుని నామం మనకి క్షేమాన్ని కలిగిస్తుంది ||శ్రీ చిన్న జీయర్ స్వామిజీ