#like #comment #subscribe
తెలుగు భజన పాటలు
లిరిక్స్
=====
శివుని మెడలో నాగరాజా చిన్ని పార్వతి పిలచెను దేవా
దేవి పలుకు లాలకించవా శివనాగరాజా
తల్లి పలుకు లిన్నవించావా
శివా నాగరాజా తల్లి పలుకు లిన్నవించావా
మల్లెపూల మాలుగట్టి బంతిపూలు మెడలో వేసి
పొన్న పూలతొ నిన్నే కొలచితిరా
శివనాగరాజా పొన్నపూలతో నిన్ను కొలచితిరా
శివా నాగరాజా పొన్నపూలతో నిన్ను కొలచితిరా
అన్నపూర్ణ హైమావతీ పంకజాక్షి పద్మావతీ
కనక దుర్గా నిన్నే పిలచిందా శివనాగరాజా
కనక దుర్గా నిను పిలచిందా
శివా నాగరాజా కనక దుర్గా నిను పిలచిందా
వెండి గిన్నెలో వెన్నా బెట్టి పసిడి గిన్నెలో పాలు బోసే
పాలు ఆరగించ రావయ్య శివనాగరాజా
వెన్న ఆరగించ రావయ్యా
శివా నాగరాజా వెన్న ఆరగించ రావయ్యా
తెలుగు భజన పాటలు
================
భజన ఒక కళ . భగవంతునికి అత్యంత ప్రీతికరమైన ఒక సాధన . భజన చేసినా,భజన చూసినా మనసు ప్రశాంతత పొందుతుంది.శరీరం ఆరోగ్యవంతమౌతుంది.
భజన చేయండి . భజన చూడండి . భజన కళాకారులను ప్రోత్సహించండి .
నా పాటలు విని నచ్చితే like చేయండి .
మీకు నచ్చిన వీడియోలు మీ మిత్రులకు , బంధువులకు share చేయండి .
నా చానల్ ను ఇంత వరకు మీరు subscribe చేయకపోతే ఇప్పుడే subscribe చేయండి .
వీడియో క్రింద scroll చేసి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి .
please 🙏🙏
![](https://i.ytimg.com/vi/IXWVDH1T154/maxresdefault.jpg)