Lyrics :
నీ చిత్తమునే నెరవేర్చుటకై నను ఎన్నుకొని
నీ కృపావరమునే దానముగా దయచేసి (2)
నీ ప్రేమలో పరవశించి
నీ సన్నిధిలో నే చేరి
నీ నామమును నీ ప్రేమను నేను ఘనపరచెదను
దేవా... నా దేవా...
నా యేసయ్యా నా రక్షకుడా (2)
||నీచిత్తమునే||
1.హృదయము బద్దలై ఏడ్చిన వేళ
కన్నీటి ప్రార్ధన చేసిన వేళ (2)
నీ చిత్తముకై నే ఎదురు చూసి
నీ బలము పొంద సహియింప చేసి
నా ప్రాణమును తృప్తి పరచితివే || దేవా ||
2.నాలోని ప్రాణం తల్లడిల్లిపోగా
భూదిగంతములనుండి మొర్ర పెట్టుచున్నాను (2)
నా శత్రువుపై నాకు జయమునిచ్చి
నా ఆశ్రయమై ధైర్యమును నింపి
నా కోట నీవైతివే || దేవా ||
* Please subscribe this channel for more updates
* if you like this video please like,share and
comment
#neechittamuneneraverchutakainanuennukunisong #neechittamunesong#jessypaul #rajprakashpaul #tlc #jessypaulsongs #rajprakashpaulsongs #teluguchristiansongs #worshipsongs #godmedia #robertstoll
![](https://i.ytimg.com/vi/Lhe67iOqQZw/maxresdefault.jpg)