అన్నమాచార్య సంకీర్తనలు
Song -వెరవకు మనసా
Produced by
M.Madhusudhana Reddy & Dr.Jyothsna Reddy
S V Temple - Edina
Minneapolis Minnesota, USA
Music Composer - Sai Madhukar
Singer - Pavan Charan
Keyboard - Chinna S K
Flute - Dr Ramachandra Murthy
Veena - Anjani Srinivasan
Violin - Thyagaraju Peri
Nadaswaram - Bala
Indian Rhythms - Anil Robin
Harmonies - Sriya Madhuri, Meghana Naidu, Akshaya
Visuals & Video Edit - Suman Dadipogu, Hyderabad
Recorded @ Moksha Studio ( Hyderabad) & SPS Audio Production ( Chennai
Mixed & Masterered by Raju @ Moksha Studio
వెరవకు మనసా విష్ణుని అభయము
నెరవుగా నెదుటనె నిలిచినది
శ్రీపతి కరుణే జీవరాసులకు దాపును దండై తగిలినదీ
పై పై దేవుని సంకల్పమే చేపట్టి రక్షింప చెలగేది
నలినోదరు నిజ నామాంకితమే ఇలపై దాసులనేలేది
కలిభంజను శంఖచక్ర లాంఛనము అలవడి శుభముల నందించేది
శ్రీ వేంకటపతి సేసిన చేతలే వేవేలు విధులు వెలసేది
భూవిభుడీతడు పూచిన మహిమలు కైవశమై మమ్ము గాచేవి
![](https://i.ytimg.com/vi/LjGjUfc3R9k/maxresdefault.jpg)