#Melucheyaka #SuryaPrakash #return_to_christ
మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా l Melu cheyaka Nevu vundalevayya | Surya Prakash
Lyrics:
పల్లవి : మేలు చేయక నీవు ఉండలేవాయ్య
ఆరాధించక నేను ఉండలేనాయ్య *2 *
యేసయ్యా .........యేసయ్యా......
యేసయ్యా..........యేసయ్యా *2 *
చరణం : నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా
నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండ లేక *2 *
నా ఆనందం కోరేవాడా , నా ఆశలు తిర్చేవాడా *2 *
క్రియలున్న ప్రేమా నీదీ ,నిజమైన ధన్యతనాది * యేసయ్యా *
చరణం: ఆరాధించే వేళలందు నీ హస్తములు తాకాయి నన్ను
పశ్చాతాపం కలిగే నాలో నేను పాపిని అని గ్రహించాగానే *2 *
నీ మేల్లకు అలవాటయ్యే ,నీ పాదముల్ వదలకుంటేన్ *2 *
నీ కిష్టమైన దారి కనుగొంటిని నీతో చేరి * యేసయ్యా *
![](https://i.ytimg.com/vi/Ncb61QrLucg/maxresdefault.jpg)