కాకినాడకి అతి సమీపంలో ఉన్న ఈ వాటర్ ఫ్లోటింగ్ వాల్స్ కి తప్పకుండా వెళ్ళండి
కాకినాడ కి 30 కిలోమీటర్లు దివిలి కి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ వాటర్ ఫాల్స్
ఎక్కడికి మీరు వెళ్లాలి అంటే google మ్యాప్ లో రాజుపాలెం అని కొట్టుకుని అక్కడికి వెళ్లి లోకల్ లో ఉన్న వాళ్ళని వాటర్ ఫాల్స్ కి దారి అడగండి.
వాళ్ళు మీకు చెప్తారు.@pavananandavlogs
#kakinada #rajupalem
Ещё видео!