WELCOME TO OUR CHANNEL
మధురం నీ ప్రేమయ్యా || Jesus song Telugu || bro Dilwin, Kiran vishnu #madhuramneepremayasong
MY CONTACTS : 6300828050
8143630638
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
SINGER
MK.DILWIN BRO
••••SONG••••
పల్లవి: మధురం నీ ప్రేమయ్య ఆ...ఆ
మనసిచ్చి మరువలేనయ్య "2"
ఎడబాపే క్షణము ఎదురు వచ్చినా "2"
నీకోసం మరణమే మిన్న ఆ... ఆ
మధురం నీ ప్రేమయ్య మనసిచ్చి మరువలేనయ్య
1: నాలో ఉన్నది నీవే సమస్తము నీకేనని...
రావా ప్రభువా రావా నీ రాకకు వేచానని "2"
మరువలేని ప్రభువా నీ ప్రేమను "2"
మరణమైన నిన్ను మరువను ఉ...ఉ
మధురం నీ ప్రేమయ్య మనసిచ్చి మరువలేనయ్య
2: ఆశ ఎంతో ఆశ ఆఖరిగా నీవేనని...
నీలో ప్రభువా నీతో అనుక్షణం ఉండాలని "2"
సర్వమంత ప్రభువా నీ దానము "2"
మరణమైన తీరున రుణము
మధురం నీ ప్రేమయ్య మనసిచ్చి మరువలేనయ్య...
bro. Mk dilwin
ACTION
KIRAN BRO
CAMERA & EDITING
VISHNU BRO
SUPPORT BY
MR.ADHAM PASTER (K P D V)
#JILLEDUVALASA
#jesus
#jesussongstelugu
#Jesussongsvideo
••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••
MY VIDEOS LINKS
MADHURAM NEE PREMAYYA
[ Ссылка ]
RONDI MANE BICHHARADHINA
[ Ссылка ]
HAGUBUMI KEPITHI
[ Ссылка ]
----------------------------------------------------------------
GOD BLESS YOU
LOVE YOU ALL
THANKS FOR SUBSCRIBE
IN MY CHANNEL
![](https://i.ytimg.com/vi/QkJOuIRz5mQ/mqdefault.jpg)