అందరికి నమస్కారం ఇంతకు ముందు ఉన్న
Telangana Paatalu పేరును మార్పిడి చేసి
Mee Folk Tv పేరుతో
జానపద పల్లె పాటలు మోసుకొని
మీ ముందుకు వస్తున్నాము
మీ జానపదం టీవీ నీ
ఆదరించి ఆశీర్వదిస్తారని కోరుకుంటూ
మీ ఫోక్ టీవీ
L I K E | C O M M E N T | S H A R E | S U B S C R I B E
#Singer_Sai_Chand
#Writer #Ammapata_Thirupathi
Music Amulya Studio
Dop & Editing: Ajay Kodam
Execution: Dasari Bhaskar
Producer: Gundu Srinivas Goud
Mee Folk Tv CEO : Dindigala Purushotham
For more Mee Folk Tv Songs Subscribe Us:
అనువైయి కడుపులో
నువ్వు అడుగు మోపగా
ఆశీర్వదిస్తాదమ్మా....
జీవ కణమై తనలో జీవిస్తూ ఉండగా
మన సుఖము కోరే జన్మ ఆ...ఆ...
కడుపు నేల పోడుపువై పూసిన ఓ బిడ్డా
అమ్మ నిన్ను అత్మ కన్నులతో చూసి
ఆనంద పడుతాది ఇ... ఇ...
తన కడుపులో పెరుగుతూ కదులుతున్నప్పుడు...
పులకరిస్తాది అమ్మ ఆ గుండె చప్పుడు..
గర్భ సచ్చిని పడక ఊగే ఉయ్యాల చేసి ఆ...ఆ... జో... ఓ... ఓ...
గర్భ సచ్చిని పడక ఊగే ఉయ్యాల చేసి
శ్వాసతో నిన్ను ఉయ్యలూపెటి అమ్మ ఆ...ఆ...ఆ...ఆ...ఆ...
శ్వాసతో నిన్ను ఉయ్యలూపెటి అమ్మ
తిప్పలెన్నో మోసి నొప్పులేన్నో తీసి ఇ...
పుడమి పై మన ప్రగతి కొరేటి జన్మ ఆ...
మాతృ జన్మ ఆ...ఆ...అమ్మ అమ్మ అమ్మ అమ్మ
![](https://i.ytimg.com/vi/RHE-_cDZowQ/maxresdefault.jpg)