JNEWS #Bonalu_Song_2019 || Dama Dama Dama Dama Dappulamothai Kadhilindhi Bonam || JNEWS Special Song. This is Special Bonalu Song. Which briefs centrality of Bonalu Festivities in Telangana State.
PRODUCER - V. JEEVAN KUMAR GOUD
MUSIC DIRECTOR - BHOLE SHAVALI
LYRICS - SAI SIRI
SINGERS - JAI SRINIVAS, VARAM
CHORIOGRAPY - R. MAHESH
DOP - P. SATHISH KUMAR
EDITOR - UDAY KUMBHAM
Song Lyrics
సాకీ:- ఢమ ఢమ ఢమ ఢమ డప్పులమోతై కదిలిందీ....బోనం
గణగణగణగణ గజ్జల గల్లై నడిచిందీ.......బోనం...
గల్లీ...బోనం....పల్లేబోనం..ఆశాడబోనం....
పల్లవి:-
హే...బోనం....గల్లిబోనం
బోనం...పల్లెబోనం
బోనం...ఊరుబోనం
బోనం...వాడ బోనం
గుండెనిండ భక్తే ..బోనం
అమ్మవారి..భుక్తే బోనం..
కాళికమ్మ కరుణగోరి ..జానపదుల మొక్కుతీర్చే వైనమే బోనం....
హే...పోశమ్మరూపంలో కదిలే బోనం
మైసమ్మ వేషంలో మెరిసే బోనం...
గౌండ్లోల్ల అమ్మలే ఎత్తెను బోనం..
ముదిరాజు అక్కలే మోసే బోనం...
హే..బోనం..కాపుబోనం
బోనం ..రెడ్డి బోనం
బోనం...వెల్మబోనం
బోనం...వైశ్య బోనం
హరిగిరిజన సబ్బండులు ఎత్తిరి బోనం....
**************************
ఎర్రాఎర్రని బొట్టేబెట్టి.
పచ్చాపచ్చని గాజులు తొడిగి
కత్తీ బళ్లేం చేతులబట్టెను ..కనకదుర్గమ్మా...
పల్లేపల్లే సల్లగజూసి
పిల్లాపాపను అక్కునజేర్చి..
తట్టూ పొంగును అంతం జేసెను తల్లీ పోశమ్మా....
*********************.
చరణం:- 1
పట్టుచీరగట్టి నగనట్రబెట్టి
పసుపు కుంకుమ బొట్లుబెట్టి బోనంఎత్తి....
పాలుపెరుగుబోసి ..బెల్లమన్నమండి
మంచినీళ్ళసాకతోటి ...ఊరడి జేసి....
నీకు దండాలే పెడతామె ఎల్లమ్మ....
నిమ్మ దండలే ..వెస్తామే దుర్గమ్మ...
ఓ..ఓ..షాలివాహన...బోనం
నాయిబ్రాహ్మన బోనం...
ఊరువాడ వర్ణాలన్ని అమ్మవారికి అర్పించే నైవేధ్యమే బోనం
హే...విశ్వకర్మ చెల్లెల్లే చేసిరిబోనం
గంగపుత్ర అవ్వలే కూర్చిరిబోనం
హే.. మాంకాళి రూపంలో కదిలెను బోనం
మారెమ్మా వేషంతో నడిచెను బోనం....
హే బోనం...శాలి బోనం
బోనం ...గొల్ల బోనం...
బోనం ... కుర్మబోనం
బోనం....రజకబోనం....
బాపన శూద్ర క్షత్రియులే మోసిరి బోనం......
******************
హే ...బల్కంపేట ఎల్లమ్మ...
జూబ్లిహిల్సు...పెద్దమ్మ
లస్కర్...లాల్ దర్వాజా మహంకాళమ్మా
గోలుకొండ జగదాంబా...
మైసిగండి....కాళికమ్మ...
ఏడుపాయల్లో వెలిసిన వనదుర్గమ్మా
************
అరె అక్కసెల్లెలంత కలిసి సంతోషంగా మురిసి....
డప్పుడోలు ఛప్పుళ్ళతో నడిచెను బోనం..(బోనం ..బోనం)
అరె..అన్నదమ్ములంత కూడి ఆనందాలే నింపి..
ఆటపాటలతోనే కదిలెను బోనం....(బోనం బోనం)
గొర్రెపోతు జల్తి ఇచ్చి;...తాటికల్లు సాకబెట్టి;
పోతరాజు వీరంగమమే...చేసే...బోనం
యాపగొమ్మ సేతబట్టి పూనకాలే భవితజెప్పి
శివసత్తుల రంగంలో ..ఘటమే... బోనం
పోతరాజు వీరంగం...చర్నకోల చిం..చిం...చిం...
శివసత్తుల పూనకం రంగం ..భం..భం...
పోషమ్మను ఎల్లమ్మను మొక్కేటి ఈ రంగం
చూసేటి కన్నులకే ఎంతో అందం.....
పల్లెపల్లె ...మెచ్చే బోనం
గల్లి గల్లి నచ్చే బోనం
ఊరువాడ శరణుగోరి అమ్మవారికి నైవేద్యం ఇచ్చే బోనం...
పోశమ్మ రూపంలో మెరిసెను బోనం
మైసమ్మ వేశంలో వెలిగెను బోనం
దుర్గమ్మ చూపులతో నవ్వెను బోనం
ఎల్లమ్మ నవ్వులతో కదిలెను బోనం
హే..బోనం ...గల్లిబోనం
బోనం ...పల్లేబోనం
బోనం...ఊరూ బోనం
బోనం ..వాడబోనం.....
తెలంగాణ ఎత్తింది........ బోనం..........
Bonalu or Goddess Mahankali bonalu is a Hindu Festival, Goddess Mahakali is worshiped. Bonalu is a yearly celebration of Telangana celebrated in Twin Cities Hyderabad, Secunderabad and different parts of Telangana. It is praised in the long stretch of Ashada Masam, in July/August in Hyderabad and in (Shravana) Shravanamasam,in August/Sept in Warangal and different parts of the Telangana State. Exceptional poojas are performed for Yellamma on the first and a day ago of the festival. The celebration is additionally viewed as a thanksgiving to the Goddess for satisfaction of pledges.
The word Bonam is a constriction of the word Bhojanam, a Sanskrit loanword which implies a supper or a devour in Telugu, is an Offering to Mother Goddess. Ladies get ready rice cooked with drain and jaggery in another Brass or Earthen Pot decorated with Neem leaves, turmeric, and lit a light on the highest point of the Pot. Ladies convey the pots on their heads and make an offering of Bonam alongside Turmeric-Vermilion,Bangles and Saree to the Mother Goddess over the Temples.
Bonalu includes the love of Mother Goddess in local structures like Mysamma, Pochamma, Yellamma, Peddhamma, Dokkalamma, Ankalamma, Poleramma, Maremma, Nookalamma.
Download JNEWS Android App ► [ Ссылка ]
Subscribe Youtube at ►[ Ссылка ]
Visit our Website ► [ Ссылка ]
Twitter ► [ Ссылка ]
Facebook ► [ Ссылка ]
Google+ ► [ Ссылка ]
Official YouTube Channel of JNEWS
JNEWS, The No:1 Telugu News Channel, a 24/7 LIVE News Channel dedicated to Live Reports, Exclusive Interviews, Breaking News, Sports, Weather, Entertainment, Business Updates and Current Affairs.
Bonalu Song 2019 || JNEWS Special Song
Теги
bonalubonalu songstelangana bonalu songstelugu bonalu songsbonalu songs 2019new bonalu songs 2019telugu bonalu songs 2019jnews bonalu songsLatest Bonalu SongTop Bonalu SongsTop Telangana Bonalu Songs 2019bonalu song 2019golkonda bonalubonalu festival dancetelangana folk songsbonalu songs in hyderabad djbonalu 2019telugu festival 2019bathukamma 2019telangana songsbonalu festival songsbonalu dj songsbonalu dj songs telugu