గతంలో అందాల పోటీల్లో విజేతగా నిలిచిన ఐశ్వర్య శోరాన్.. తాజాగా వెలువడిన సివిల్స్ 2019 పరీక్షల్లో 93వ ర్యాంకు సాధించి ఐఏఎస్‌గా ఎంపికయ్యారు.
యువత తమ కలలను సాకారం చేసుకునేందుకు ఏం చేయాలో ఆమె బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు.
#AishwaryaSheoran #UPSC #Civils
---
కరోనావైరస్ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? – ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్ట్ [ Ссылка ] చూడండి.
కరోనావైరస్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, ఇటలీ, స్పెయిన్, బ్రిటన్, ఫ్రాన్స్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? – ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్సైట్ కథనాల కోసం ఈ లింక్ [ Ссылка ] క్లిక్ చేయండి.
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: [ Ссылка ]
ఇన్స్టాగ్రామ్: [ Ссылка ]
ట్విటర్: [ Ссылка ]
Ещё видео!