అగ్ని పరీక్ష - 1970 - శ్రీ పద్మాలయా పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి కె. వరప్రసాదరావు దర్శకత్వం వహించగా, సంగీతం ఆదినారాయణరావు గారు అందించారు. పాటలు అన్ని విన్నవే. "నాలోన నిన్ను చూసుకో ఒహై ఒహై", "ఎలాగనీ ఎలాగనీ నిండిన మనసందాకా నిలుచుండలేక" ఇంతకు ముందు షేర్ చేశాను. మిగతా సాంగ్స్ కూడా బాగున్నాయి. "కొండపై నిండుగా కొలువున్న మాతల్లి కనకదుర్గ నీకు జేజేలు" song కూడా రేడియోలో ఎక్కువగా వచ్చేది. 5 పాటలు ఐదుగురు రచయితలు అందించారు. ఈ సినిమాలో కూడా శ్రీదేవి కృష్ణగారి కూతురిగా నటించింది. పోస్టర్ మీద picture పెట్టాను. ఈ మూవీ వీడియో కూడా మిస్సింగ్ అయినట్లుంది. మీ అభిప్రాయాలు తప్పక షేర్ చెయ్యండి.
చిత్రం : అగ్ని పరీక్ష - (July 10, 1970)
నటీ నటులు: కృష్ణ , విజయనిర్మల, గుమ్మడి, అంజలీదేవి, నాగభుషణం, ఛాయాదేవి పద్మనాభం, రాజబాబు, బేబీ శ్రీదేవి
సంగీతం: పి. ఆదినారాయణరావు
1. నాలోన నిన్ను చూసుకో ఒహై ఒహై -ఘంటసాల,సుశీల-రచన: ఆరుద్ర 00:00
2. కొండపై నిండుగా కొలువున్న మాతల్లి - ఘంటసాల - రచన: కొసరాజు 04:31
3. ఎలాగనీ ఎలాగనీ నిండిన మనసందాకా- పి.సుశీల-రచన: దేవులపల్లి 08:38
4. ఇదా మీ సభ్యతా ఇదా మీ నాగరికత ఇదేనా- ఘంటసాల- రచన: శ్రీశ్రీ 13:27
5. కలవారి వినోదాల మగవారి విలాసాల - పి.సుశీల - రచన: దాశరధి 18:05
[ Ссылка ]
Tamil Muthuchippi remake
[ Ссылка ]
![](https://i.ytimg.com/vi/TN5P7MZ1ovs/mqdefault.jpg)