Telugu Sunday school Song on OLD TESTAMENT BOOKS
Music : JK Christopher,
Lyrics & Tune : Ps.Shalem Israel Arasavelli
Vocals : Melody & Ron
Video Edit : Lillian Christopher
ఆదికాండము,నిర్గమకాండం,లేవియకాండం,సంఖ్యాకాండం
ద్వితియోపదేశకాండం - ధర్మశాస్త్ర గ్రంధాలివి
1.యెహోషువ,న్యాయాధిపతులు,రుతు
సమూయేలు,రాజులు,దినవృత్తాంతములు
ఎజ్రా,నెహెమ్యా,ఎస్తేరులు
చరిత్ర గ్రంధాలివి
2.యోబు,కీర్తనలు,సొలొమోను సామెతలు
ప్రసంగి,పరమగీతం - కావ్యగ్రంధాలు
యెషయా,యిర్మీయా విలాపవాక్యములు
యెహేజ్కేలు,దానియేలు ప్రవక్త గ్రంధాలు - పెద్ద ప్రవక్త గ్రంధాలు
3. హోషేయ,యోవేలు,ఆమోసు
ఓబద్యా,యోనా,మీకా,నహుము
హబక్కూకు,జెఫన్యా,హగ్గయి,జెకర్యా,
మలాకితో ముగిసాయి ప్రవక్త గ్రంధాలు - చిన్న ప్రవక్త గ్రంధాలు
@Vbssongs2022
@Telugusundayschoolsongs2022
@Teluguchristianchildrensongs2022
@Jkchristopher
@Lillianchristopher
@Sharonsisters
Ещё видео!