#sricishnupanjarastotram #bijumalla #bijumalladarshini
Sri Vishnu Panjara Stotram || శ్రీ విష్ణు పంజర స్తోత్రం || బిజుమళ్ళ దర్శిని || bijumalla darshini || తీవ్రమైన రోగాలని సైతం నివారించి , ఆయురారోగ్యములను ప్రసాదించే దివ్యమైన స్తోత్రము శ్రీ విష్ణు పంజర స్తోత్రం ||
శ్రీ విష్ణు పంజర స్తోత్ర పారాయణాన్ని ప్రతి నిత్యము చదవడం లేదా వినడం వలన వంద వాజపేయ ఫలతము,వెయ్యి గోదాన ఫలితము,వెయ్యి అశ్వమేధ ఫలితాలని పొందుతాము, సంతానము కోరేవారికి సంతానము, విద్య కోరేవారికి విద్య,ఆరోగ్యం కోరేవారికి ఆరోగ్యం,ధనాన్ని కోరేవారికి ధనము , సర్వ కోరికలు నెరవేరుతాయి,సుభిక్ష్య క్షేమమారోగ్యములతో వర్ధిల్లుతారు.సర్వ దోషాలు నశిస్తాయి.ఆపదలో ఉన్నప్పుడు కాని,భయాందోళనలో ఉన్నప్పుడు కాని ఈ స్తోత్ర పారాయణం చేయడం లేదా వినడం వలన సాక్షాత్ ఆ విష్ణు మూర్తి కృపా కటాక్ష వీక్షణలు మన పట్లవుండి మనము రక్షింపబడుతాము.
Ещё видео!