Lyrics, Singer,Music:Charan Arjun
Singer: Pravasthi
Editor-Director: Mahesh Nandu
Producer: Rachala Yugander
D o p: Naren Varnam
Di : Sanjeev Mamidi
Gmc Creative Head: Praveen Kumar Dandem
Creative Adviser: Ganesh Reddy
Program Director: Venkata Ramana Reddy
Keys, Rythems: Sharath Ravi
Flute:Lalith Talluri
Audio Mixed and Mastered By Bob Phukan
Music Production:Malya Kandukuri
Co Director:Jayachandra
Asosiate Director: Dinesh
Gmc Manager,Sound Engineer: Arun Ravi
Publicity Disginer:Novel nisar
Production:Sanjay Mahesh Varma,Loki
Cast:Rachala Charan,Sirivennela,Bairu Shekar,Ganesh Reddy,Loki, Sanjay Mahesh
Digital Marketing:Nikhil G
#GMCTelevision #CharanArjun #PrivateSongs
Charan Arjun GMC Television Exclusive Private Video Songs Official YouTube Channel
=======================================
GMC Janapadam Channel Link: [ Ссылка ]
=======================================
Follow Us on Instagram
Charan Arjun Instagram Link:
[ Ссылка ]
Follow Us on Facebook:
Charan Arjun Music Director FB Page Link:
[ Ссылка ]
Lyrics
ఏడా ఏడా చూడలేదే.. ఇంతగాడమైన ప్రేమ గాధే..2
ఆరోజు ఇంకా గురుతున్నాదే.. ఏదేమైనా మనసే మరిచిపోదే..
ఏం నవ్వావే గుండె జారిపోగా..
నీదై పోయే ఆడా మొత్తం జాగా..
నిన్న నేనే మన్నులానే
నిన్ను చూసే మిన్నయ్యానే.. ఊపే లేదే పదహారేళ్లు..
ఊపిరి ఊదే నీ అదరాలు..
//ఏడా ఏడా //
చరణం1:-
ఏ ఊరే నీది నువ్ ఏ ఇంటి నీది..
నిను గన్నాదంటే ఎంత పుణ్యమది..
ఏదో కారణముంది ఇటు వైపే నిను లాగింది..
మా గ్రామంఇంకో ప్రేమకు తెర తీసింది..
తొలకరి వానజల్లుకే పులకరమైన సేనులా.. మురిసెను తల్లి పాణమే సరసన చేరగా..
అమ్మను చూడలేదులే నాన్నకు నేను భారమే..
అందుకె పంపె దైవమే నిను నాకోసమే..
వచ్చి రానీ భాషే నాది..
నిను పిలిచాకే సొగసయినాది.. నిమిషం కూడా నిలవదు పాదం..
గుడిసెల వైపే నిత్య ప్రయాణం..
ఏది ఏది కానరాది
నన్నే పిలిచి ప్రేమ ఎటు బోయింది..
నా బతుకేదో నేనై ఉంటున్నానే...
నను వెతికి వెలుగల్లే నువ్ చేరావే..
విదిలించానే అర్ధం కాక నిన్ను..
నువ్ మన్నించు మన్నున బూసిన నన్ను..
ఓ సిన్నోడా యాడున్నావో మళ్ళీ రావా అల్లుకు పోవా..
నీ సెమటల్లో పొదిగినవోన్ని తహ తహ లాడే నువ్ చూడాలి..
ఏ ఊరే నీది నువ్ ఏ ఇంటి నీది..
నిను గన్నాదంటే ఎంత పుణ్యం అది..
ఏదో కారణముంది ఇటు వైపే నిను లాగింది.
మా గ్రామం ఇంకో ప్రేమకు తెరదీసింది..
Ещё видео!