#learnharmonium #music #telugusongs #oldmelodymusic #oldmelodysongs #melody #melodysongs #old
భీంప్లాస్ రాగం
ఆరోహణ :- సగమపనిస
అవరోహణ :- సనిధపమగరిస
పల్లవి :-
గమపమమమ - గమప - మమమ
ఆకాశవీధిలో - అందాల - జాబిలి
పనిని - దదని - ధపపమ
వయ్యారి - తారను - చేరి
గమగప - గమమప - గమప - మమమ
ఉయ్యాల - లూగెనే - సయ్యాట - లాడెనే
చరణం :-
ససనిపని - సససస - నిసరీని - సానిప
జలతారు - మేలిమబ్బు - పరదాలు - వేసి
పనిసాని - పమప
తెరచాటు - చేసి
సస - నిపని - సససస - నిసరీని - సస
పలు - మారు - దాగి దాగి - పంతాలు- పోయి
పనిసాని - పమప
పందేలు - వేసి
పనిని - దదని - ధపపమ
అందాల - చందమామ
మాపామ - గమమప - గామాప - మమమ
దొంగాట - లాడెనే - దోబూచు - లాడెనే
పాట :-
పల్లవి :-
ఆకాశవీధిలో అందాలజాబిలి
వయ్యారి తారను చేరి
ఉయ్యాలలూగెనే సయ్యాటలాడెనే
చరణం 1:-
జలతారు మేలిమబ్బు పరదాలువేసీ తెరచాటుచేసీ
పలుమారు దాగి దాగి పంతాలు పోయి
పందేలు వేసి
అందాల చందమామ దొంగాటలాడెనే
దోబూచులాడెనే
చరణం2:-
జడివాన హోరుగాలి సుడిరేగిరానీ
జరిపించబోనీ
కలకాలం నీవే నేనని పలుబాసలాడీ
చెలిచెంత చేరీ
అందాల చందమామ అనురాగం చాటెనే
నయగారం చేసెనే
"Take a musical journey to the heavens with this enchanting harmonium rendition of the classic Telugu song 'Aakasa Veedhilo Andhala Jabili'. Let the soothing melody and poetic lyrics transport you to a realm of beauty and wonder.
Sing along with the lyrics and immerse yourself in the magic:
This soulful tribute to the iconic song is sure to evoke feelings of nostalgia, love, and joy. Listen, reflect, and let your heart be filled with delight!
#AakasaVeedhiloAndhalaJabili #HarmoniumCover #TeluguClassicSong #HarmoniumMusic #TeluguSongs #EvergreenSongs #NostalgicMusic"
Learning videos: [ Ссылка ]
Devotional songs: [ Ссылка ]
Melody songs: [ Ссылка ]
Harmonium songs: [ Ссылка ]
#harmonium #teluguoldsongs #teluguoldmoviesongs #songs
similar searches :-
telugu songs
bhajana songs
how to learn easily harmonium
harmonium videos
![](https://s2.save4k.ru/pic/XZKBX7X4n_c/mqdefault.jpg)