Aadi Bhikshuvu Song from Sirivennela Telugu Movie. Aadi Bhikshuvu Vaadinedi Koredi Telugu Song Lyrics by Sirivennela Sitaramasastry. Music Composed by K.V. Mahadevan. Directed by K. Viswanath. #AadiBhikshuvuSong #SirivennelaSongs #TeluguOne
ఆది బిక్షువు వాడినేది కోరేది
బూడిదిచ్చే వాడినేది అడిగేది
ఆది బిక్షువు వాడినేది కోరేది
బూడిదిచ్చే వాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది
తీపి రాగాల ఆ కోయిలమ్మకు నల్ల రంగునలమిన వాడినేది కోరేది
తీపి రాగాల ఆ కోయిలమ్మకు నల్ల రంగునలమిన వాడినేది కోరేది
కరకు గర్జనల మేఘముల మేనికి మెరుపు హంగు కూర్చిన వాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది
తేనెలొలికే పూల బాలలకు మూన్నాళ్ల ఆయువిచ్చిన వాడినేది కోరేది
తేనెలొలికే పూల బాలలకు మూన్నాళ్ల ఆయువిచ్చిన వాడినేది కోరేది
బండ రాల్లను చిరాయువగ జీవించమని ఆనతిచ్చిన వాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది
గిరిబాలతో తనకు కల్యాణ మొనరింప దరిజేరు
మన్మధుని మసి చేసినాడు వాడినేది కోరేది
వర గర్వమున మూడు లోకాలు పీడింప తలపోయు
ధనుజులను కరుణించినాడు వాడినేది అడిగేది
ముఖ ప్రీతి కోరేటి ఉగ్గు శంకరుడు వాడినేది కోరేది
ముక్కంటి ముక్కోపి ముక్కంటి ముక్కోపి తిక్క శంకరుడు
ఆది బిక్షువు వాడినేది కోరేది
బూడిదిచ్చే వాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది
చిత్రం: సిరివెన్నెల
రచన: సిరివెన్నెల
గానం: బాలు
సంగీతం: కె.వి. మహదేవన్
Movie: Sirivennela,
Starring: Sarvadaman Banerjee, Suhasini, Moon Moon Sen, Meena, Samyuktha Varma
Director: K. Viswanath
Music: K. V. Mahadevan
Release date(s) 1986
Producer: Ch. Ramakrishna Reddy, N. Bhaskara Reddy, U. Chinaveerraju
Watch HD Quality Telugu Movie Song From Sirivennela
Ещё видео!