EMUNDHI NAALO FULL SONG 2024....ఏముంది నాలో పూర్తి పాట 2024
పల్లవి :- మారాను మధురము చేయా ...
మరణించి నా యేసయ్యా .. /2/
చేదైన నా జీవితాన్నీ ... /2/
మధురముగా మార్చినావయ్యా.. /2/
అను :- ఏముంది నాలో..
ఏమున్నది నాలో...
ఏముందని నాలోన... /2/
చరణం 1 :-కటినమైన నా చేదు నదిలోన
ఇష్షోపు వలే నిలిచావయ్యా..
కరుకైన నా గుండె ఆలయాన
కాన్నీటి పాట వైనావయ్యా /2/
//ఏమున్నది//
చరణం2:-కటినమైన ఆ శిలువ
కొయ్యపైన కరుణామయుడైనావయ్యా
కనికరమే కానారాని నా చేదు
జీవితాన చేదు చిరకలిరిచావయ్యా../2/
//ఏమున్నది/
#christianfullsong #latestteluguchristianfullsong #christiansong #latestteluguchristiansong #jesussongs #endtimemessagesongs #endtimesongs
![](https://i.ytimg.com/vi/_6bZDrz6urE/maxresdefault.jpg)