Online INDIAN POLITY TELUGU & ENGLISH Online Classes,
Contact : 9989493872 , 9701577300.
APPSC UPCOMING - All subject Available
TSPSC UPCOMING - All subject Available
RRB , SSC , JL , DL , GS Polity , Group - 2 & 1Online Polity,
UPSC TELUGU & ENGLISH , S.I , P.C , AP Panchayat Secretary.
Municipal ward officers, Municipal Act.
Nature of the Indian Constitution
– Constitutional Development
– Salient features of Indian Constitution
– Preamble
– Fundamental Rights, Directive Principles of State
Policy and their relationship
- Fundamental Duties, Distinctive features - Unitary and Federal.
2. Structure and functions of Indian Government
- Legislative, Executive and JudiciaryTypes of Legislatures
- Unicameral, Bicameral- Executive
– Parliamentary,
JudiciaryJudicial Review, Judicial Activism.
3. Distribution of Legislative and Executive Powers between the Union and the States;
Legislative, Administrative and Financial relations between the Union and the States–Powers and the Functions of Constitutional Bodies- UPSC, State Public Service
Commissions, CAG and Finance Commission.
4. Centre- State relations- Need for Reforms- Rajmannar Committee, Sarkaria Commission,
M.M. Punchchi Commission - Unitary and Federal features of Indian Constitution.
5. Amendment Process to the Constitution - Centralization Vs Decentralization -
Community Development Programs- Balwantray Mehta, Ashok Mehta Committees73rd and 74th Constitutional Amendment Acts and their Implementation.
6. Indian Political Parties- National, Regional- One Party, Bi-Party, Multi-Party SystemsRegionalism and Sub-Regionalism–Demand for New States - Sri Krishna Committee –
National Integration- Threats to Indian Unity.
# భారత రాజ్యాంగం స్వభావం - రాజ్యాంగ అభివృద్ధి - భారత రాజ్యాంగ విశిష్ట లక్షణాలు - ప్రవేశిక - ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు వాటి సంబంధం - ప్రాథమిక విధులు, విశేష లక్షణాలు - ఏక కేంద్ర, సమాఖ్య వ్యవస్థలు.
# భారత ప్రభుత్వ నిర్మాణం, విధులు - శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థ - శాసన వ్యవస్థ రకాలు - ఏక శాసనసభ, ద్విశాసనసభ - కార్యనిర్వాహక - పార్లమెంటరీ, న్యాయ వ్యవస్థ - న్యాయ సమీక్ష, న్యాయ వ్యవస్థ క్రియాశీలత.
# కేంద్ర, రాష్ట్రాల మధ్య శాసన, కార్యనిర్వాహక అధికారాల పంపిణీ; కేంద్ర, రాష్ట్రాల మధ్య శాసన, పరిపాలన, ఆర్థిక సంబంధాలు - రాజ్యాంగ సంస్థల అధికారాలు, విధులు - యూపీఎస్సీ, రాష్ట్ర స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, ఆర్థిక సంఘం.
# కేంద్ర, రాష్ట్ర సంబంధాలు - సంస్కరణల అవసరం - రాజ్మన్నార్ కమిటీ, సర్కారియా కమిషన్, ఎంఎం పూంచీ కమిషన్, భారత రాజ్యాంగ ఏక కేంద్ర, సమాఖ్య లక్షణాలు.
# రాజ్యాంగ సవరణ - కేంద్రీకరణ వర్సెస్ వికేంద్రీకరణ - సామాజిక అభివృద్ధి పథకాలు - బల్వంత్రాయ్ మెహతా, అశోక్ మెహతా కమిటీలు - 73వ, 74వ రాజ్యాంగ సవరణలు, వాటి అమలు.
# భారత రాజకీయ పార్టీలు - జాతీయ, ప్రాంతీయ పార్టీలు - ఏక పార్టీ, ద్విపార్టీ, బహుళ పార్టీ వ్యవస్థలు - ప్రాంతీయవాదం, ఉప ప్రాంతీయవాదం, కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు డిమాండ్ - శ్రీకృష్ణ కమిటీ, జాతీయ సమగ్రత - భారత ఐక్యతకు ముప్పు.
# భారత్లో సంక్షేమ యంత్రాంగం - ఎస్సీ, ఎస్టీ మైనారిటీల కోసం ఏర్పాట్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు - ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం - జాతీయ, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిషన్లు, మహిళా కమిషన్, జాతీయ, రాష్ట్ర మైనారిటీ కమిషన్ - మానవ హక్కుల కమిషన్ - సమాచార హక్కు చట్టం - లోక్పాల్, లోకాయుక్త.
Ещё видео!