Title: Yesu Nannu Preminchinavu
Singer: C. Ramana
Lyrics: Bethala John
Music: Dr. P J D Kumar
Flute: Ugandhar
Guitars: Ugandhar Don
Bass: Robert
Tabla: Paul Raj
Drums: David Raj
Sound by: Emmanuel
Live Engineer: Rajshekar
Recording: Kenny Winston
Mix & Master: Ramesh
Live Recording: Subhavaartha Studios, Hyderabad
Camera 1: Surya Rao
Camera 2: Rajasekhar
Camera 3: Bala
Gimbel: Tony
Online Mixing: J S Anbu
Editor: Suraj Nayak
Art director: ADV Michael
Program coordination: Issac Theophilus Yalla, Sam
Recorded at: Subhavaartha Studios, Hyderabad
Produced by: D. Nehru Dhyriam, N. Ashvin Dhyriam
Lyrics:
యేసూ నన్ను ప్రేమించినావు పాపినైన – నన్ను ప్రేమించినావు (2)
నన్ను ప్రేమింపమా నవ రూపమెత్తి దానముగా జీవము సిలువపై
ఇచ్చి కన్న తల్లిదండ్రుల అన్నదమ్ముల ప్రేమ కన్న మించిన ప్రేమతో ||యేసూ||
మంచి నాలో పుట్ట – దంచు నీ విరిగి నన్ మించ ప్రేమించినావు
ఆహా యెంచ శక్యముగాని మంచి నాలో బెంచ నెంచి ప్రేమించినావు ||యేసూ||
నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలము కోరు
ఆహా నీవంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలంబేమీ లేక ||యేసూ||
Watch this video and stay blessed!!!
Subscribe and Share the Goodnews!
[ Ссылка ]
Follow us on the following Social Media Streams:
Whatsapp: [ Ссылка ]
Instagram: [ Ссылка ]
Youtube: [ Ссылка ]
Facebook: [ Ссылка ]
Twitter: [ Ссылка ]
Prayer Request: social.subhavaartha@gmail.com
#యేసూనన్నుప్రేమించినావు #yesunannupreminchinavu #newteluguchristiansong #subhavaarthatv #teluguchristiansongs #worship #worshipsong #newchristiansong #telugusong #goodfriday
Ещё видео!