పల్లవి : ఆనందం నీలోనే – ఆధారం నీవేగా
ఆశ్రయం నీలోనే నా యేసయ్య స్తోత్రర్హుడా
అర్హతే లేని నన్ను ప్రేమించినావు
జీవింతు ఇలలో నీకోసమే సాక్ష్యర్ధమై " ఆనందం నీలోనే "
1) పదే పదే నిన్నే చేరగా I ప్రతి క్షణం నీవే ధ్యాసగా
కలవరాల కోటలో కన్నీటి బాటలో
కాపాడే కవచముగా నన్ను ఆవరించిన
దివ్య క్షేత్రమ స్తోత్రగీతమ " ఆనందం నీలోనే "
2) నిరంతరం నీవే వెలుగని
నిత్యమైన స్వాస్థ్యం నీవని
నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా
నీ కొరకే ద్వజమెత్తి నిన్ను ప్రకటించన
సత్య వాక్యమే జీవ వాక్యమే " ఆనందం నీలోనే "
3) సర్వసత్యమే నా మార్గమై
సంఘ క్షేమమే నా ప్రాణమై
లోకమహిమ చూడక నీ జాడలు వీడక
నీతోనే నిలవాలి నిత్య సీయోనులో...
ఈ దర్శనం నా ఆశయం.. " ఆనందం నీలోనే "
Hosanna Ministries Manoharuda New Album All Songs
[ Ссылка ]
Hosanna Ministries New Songs || Anandam Neelone Song Lyrics || Anandham Nilone || Anandam Nilone Song || New Hosanna Ministries Songs || New Telugu Christian Songs || Latest Christian Songs || Manoharuda Album All Songs || Latest Hosanna Songs || Hosanna Ministries 2020 Year songs
#Anandam_Neelone
#Manoharuda_Na_Yesayya
#Hosanna_Ministries_New_Album_Songs
#Anandam_Nilone_Song_Lyrics
#Anandam_Neelone_Song_Lyrics
Ещё видео!