మసాలా చపాతీ || Masala Chapati recipe in Telugu || Perfect chapati at home || @HomeCookingTelugu
కూర చేయడానికి ఎక్కువ సమయం లేనప్పుడు చపాతీలను ఎప్పుడు చేసే విధంగా ప్లెయిన్గా కాకుండా, కొన్ని మసాలా పొడులు వేసి రుచికరంగా చేసుకుంటే కూర లేని లోటే తెలియదు. మరి అలాంటి సింపుల్, టేస్టీ మసాలా చపాతీను ఎలా చేయాలో ఈ వీడియోలో చూసి, ట్రై చేసి, మిక్స్డ్ వెజ్ పచ్చడి లేదంటే రైతాతో కలిపి సర్వ్ చేసుకుని ఎంజాయ్ చేయండి.
#masalachapati #homecookingtelugu #varietychapati #homecooking #hemasubramanian
Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
[ Ссылка ]
Here's the link to this recipe in English: [ Ссылка ]
తయారుచేయడానికి: 10 నిమిషాలు
వండటానికి: 15 నిమిషాలు
సెర్వింగులు: 2
కావలసిన పదార్థాలు:
గోధుమపిండి - 1 1 / 2 కప్పులు
ఉప్పు - 1 / 2 టీస్పూన్
పసుపు - 1 / 4 టీస్పూన్
జీలకర్ర పొడి - 1 / 2 టీస్పూన్
కాశ్మీరీ ఎండుకారం - 1 / 2 టీస్పూన్
పాలు - 1 / 2 కప్పు
నీళ్లు
నెయ్యి
Today we are going to see Masala Chapati recipe in Telugu with exact measures , steps and tips which can be served with pickle or raita. Soft Masala Chapati is bit spicy made by adding some masala powders and Indian spices to the wheat flour followed by frying the tasty yummy Masala chapatis. This Masla chapati can be used in Masala chapati wrap, chapati roll as well.
Hope you try this quick and simple recipe at your home and enjoy.
Happy cooking with home cooking Telugu Recipes
You can buy our book and classes on [ Ссылка ]
WEBSITE: [ Ссылка ]
FACEBOOK - [ Ссылка ]
YOUTUBE: [ Ссылка ]
INSTAGRAM - [ Ссылка ]
A Ventuno Production : [ Ссылка ]
![](https://i.ytimg.com/vi/ccB6dok3wN0/maxresdefault.jpg)