Priyudu Yesuni Chuchukonuchu Song With Lyrics Full HD
ప్రియుడు యేసుని చూచుకొనుచు తెలుగు క్రైస్తవ గీతము
Dr. DGS Dhinakaran Telugu Christian Songs
Song Lyrics:
ప్రియుడు యేసుని చూచుకొనుచు
ఇంపుగా ఆత్రోవన్ పోవుదుము
తానే మార్గమును సత్యమును జీవమును
చిక్కులు హెచ్చినన్ చింతింపకు
యేసుని ఎరుగక పరుగిడకు
కనుపాప బోలినే కాపాడేదా ననుచున్నాడే
ముండ్ల పొద పోలి హత్తుకొనునే
మోసపోకు నీవు కడవరకు
వేసారి పోకుమా ప్రభువచ్చట నినుకాంచును
#DgsDhinakaran #JesusCalls #ChristianSongs #TeluguChristianSongs
![](https://i.ytimg.com/vi/dHK_Yj3jjdw/mqdefault.jpg)