భారతీయ యువతరం అచంచలమైన దేశభక్తిని ప్రపంచానికి చాటిచెప్పిన... కర్షక కార్మిక అణగారిన వర్గాల అభ్యున్నతికి అఖండ భారత స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం తమ నిండు యవ్వనాన్ని దేశ మాత పాదాల చెంత తృణప్రాయంగా వదిలేసిన భారతీయ విప్లవ జ్యోతి లైనా స్వర్గీయ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ వర్ధంతి సందర్భంగా అశ్రునయనాలతో నివాళులర్పిస్తూ.....
![](https://i.ytimg.com/vi/dNKJfPbk1ZA/mqdefault.jpg)