'EL ELYON'- Most High God (Psalm 91:1). Knowing this all sufficient God is one's unique privilege
The Patriarchs and Prophets of the old experienced His divine attributes at different times, in the most unique way. The revelation of God at times like these became the very Names of God as per His nature.
Jehovah Jireh - The Lord my Provider (Genesis 22:13);
Jehovah Rapha - The Lord who heals (Exodus 15:26);
Jehovah Shamma - The Lord is there (Ezekiel 48:35);
Jehovah Nissi - The Lord my Banner (Exodus 17:15);
Jehovah Elohim - The Lord God (Exodus 20:2);
Jehovah Shalom - The Lord is Peace (Judges 6:24).
All the above are perfectly personified in the Lord Jesus Christ - HE IS SUFFICIENT
============
PARTICIPANTS
============
First verse:
-----------------
Samuel valaparla
Susan snehitha
Joy Joanna
Amulya Paul
Second verse:
----------------------
Jude silas
Joshua
Nissy prathyusha
Sharon sudhivya
Third verse:
-----------------
Catherine Chelsea
Florence mercy
Vijay Williams
David
Parts:
---------
Naomika
Tryphena smiles
Samuel Gali
Musicians:
-----------------
Acoustic, electric, bass: Samuel Gali
Saxophone: Moses Golla
Pan flute: Noah Michael
Tabala: Abhishek leonard
Keyboard: Asher Geoffrey
=====
Lyrics:
=====
యెహోవా యీరే - నను గాయు దేవా
నీవే చాలునయ్యా నాకై
యెహోవా రాఫా - నీదు స్వస్థతను
నాకొసగితివి దయతో
యెహోవా షమ్మా - నీ దివ్య సన్నిధి
నాతొ నుంచితివి నిరతం
నీవే చాలునయ్యా, చాలునయ్యా
నీవే చాలునయ్యా... నాకై
నీవే చాలునయ్యా, చాలునయ్యా
నీవే చాలునయ్యా... నాకై
యెహోవా నిస్సి - నీవే నా ధ్వజము
నను నడిపించు విజయముకై
యెహోవా ఎలోహీమ్ - సర్వేశ్వరుండ
ప్రభావము నీకేనయ్యా
పరిశుద్ధ దేవా - పరమ ప్రభుడా
ఘనపరతున్ నిను నిరతం
నీవే చాలునయ్యా, చాలునయ్యా
నీవే చాలునయ్యా... నాకై
నీవే చాలునయ్యా, చాలునయ్యా
నీవే చాలునయ్యా... నాకై
యెహోవా షాలోమ్ - నా సమాధానం
నా యేసునాధా నాకై
నా యేసుప్రభువా - పరమ రాజా
నా సర్వము నీవేగదా
నిరతము నీతో - హర్షము తొడ
వసియించుదు యుగయుగముల్
నీవే చాలునయ్యా, చాలునయ్యా
నీవే చాలునయ్యా... నాకై
నీవే చాలునయ్యా, చాలునయ్యా
నీవే చాలునయ్యా... నాకై
LIKE, SHARE & COMMENT to express your feedback and take this message of hope to your friends and family.
God bless you!
#Elyon #NeeveChalunaya #VirtualChoir
![](https://i.ytimg.com/vi/dq2EuSlMy2w/maxresdefault.jpg)