Kotthaga Laggamaye Soodu Bava | Lagelata Male Version | Latest Folk. Song 2022 | Lasya Smiley | Parshuram Nagam | Manair Music
Spl Thanks : LADDU MUSIC
మన INSTAGRAM ని ఫాలో అవ్వండి.. మమ్మల్ని.. సంప్రదించండి. మీ సలహాలు సూచనలు ఇవ్వండి..
MANAIR MUSIC PARSHURAM NAGAM
[ Ссылка ]=
పాట నేపథ్యం:
మీరు ఎంతగానో ఆదరించి.. అక్కున చేర్చుకున్న.. లాగేలాట సూడు వదినే పాటని.. రెండవ భాగం రూపంలో మీ ముందుకు తీసుకు వస్తున్నాము.
*ఇందులో.. కొత్త పెళ్ళి జంట యొక్క సాధకబాధకాలు చూపించాము.
*విరహ వేదనతో ఉన్న కొత్తగా పెళ్ళైన అబ్బాయి .. తన బావతో చెప్పే సందర్భంలో పాట వస్తుంది.
*అప్పుడు ఆ బావ.. ఎంతో హితబోధ చేస్తాడు.
*పెళ్లయిన కొత్తలో.. నలుగురి పలకరింపులు ఉంటాయని.. అవి.. అడ్డు కాదు. మన రేపటి భవిష్యత్ కు మార్గదర్శకాలు అని.. చెప్తాడు..
*అప్పుడు.. ఆ బామ్మర్ది ఎంతో సంతోషించి.. ఇంటి పెద్దలతో.. ఇరుగుపొరుగు వాళ్ళతో.. ఆనందంగా గడపసాగుతాడు.
*అబ్బాయి బాధతో.... తెర మీద.. నవ్వుల పువ్వులు పూయిస్తాయి. ఆద్యంతం ఎంతో ఆకట్టుకుంటాయి. 100 ENTERTAINMENT GUARANTEE.
మిమ్మల్ని మేము వేడుకునేది ఒక్కటే.. నలుగురికి షేర్ చేస్తూ.. మా ఈ ప్రయత్నాన్ని.. ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము🙏💖🙏 ✍️మీ పరశురాం నాగం
Team MANAIR MUSIC & MOVIES.
Tune Source: Nagam Mallavva
Lyrics & Direction: Parshuram Nagam
Singer: Gadderashi Ravi - 9154261451
Music : GL Namdev
DOP & EDITING: Alle Shivakumar
Casting: Sairaj & Lasya Smiley ; Parshuram Nagam & Pallavi
Acting: Nagam Komuraiah, Nagam Mallavva , Baby Honey , Master Bittu, Nagam (Barla) Peddha Mallavva, Enugula Ganesh & Nerella Nithin, Myakala Padma,
Myakala Komuravva,
Technical Advisor: Om Wings Pvt Ltd.
÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
MANAIR MUSIC & MOVIES
÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
Spl Thanks:
Anil Geela
Jogula Venkatesh,
Srinivas Mudiraj
Nagam Bala Shekar,
Rajini
Nagam Mallesh & Family
Jogapoor Villagers
Intagram లో Reels చేయండి. మాకు పంపించండి. Share చేస్తాము.
[ Ссылка ]=
#parshuramnagam #glnamdev #alleshivakumar #singerravi #kotthagaLaggamaaye #kotthangalaggamaye #manairmusic #laagelatasooduvadhine #NagamParshuram #trending #Folksongs #telanganasongs
![](https://i.ytimg.com/vi/eoe0uthpovc/mqdefault.jpg)