English & Telugu PDF of this Pooja
[ Ссылка ]
Q) గర్భవతులు ఈ పూజ చేయవచ్చా?
A) 8వ నెల వరకూ చేయవచ్చు. తరువాత ఇంట్లోవాళ్ళు చేస్తూ ఉంటే చూడవచ్చు
Q) ఈ పూజకి నియమాలు ఏమిటి? మాంసాహారం మానేయాలా, బ్రహ్మచర్యం పాటించాలా?
A) పూజ చేసిన రోజు మానేయండి
Q) ఉదయం కుదరకపోతే పూజ సాయంత్రం చేయవచ్చా?
A) ఎప్పుడైన చేయండి . చేయడం ముఖ్యం
Q) అశౌచంలో, రజస్వలా కాలంలో, ఏటి సూతకంలోఉన్నవారు ఈ పూజ చేయవచ్చా?
A) చేయకూడదు
Q) PDF చూసి చదవడం రాకపోతే ఏం చేయాలి?
A) ఈ Demo Video Play చేసి పక్కన పెట్టుకొని అందులో ఉన్నట్టుగా చేయండి
Q) పురుషులు పూజ చేయవచ్చా? వితంతువులు పూజ చేయవచ్చా?
A) Yes
Q) వసంత నవరాత్రులు చేసుకునే వాళ్ళు, శ్రీరామ నవమి రోజు ముందు ఏ పూజ చేయాలి, అమ్మవారిదా, శ్రీరాముడిదా?
a) లలితా దేవి పూజ మధ్యలో (ధూపానికి ముందు) రామ రక్షాస్తోత్రం చదివి, ధూపం దీపం నైవేద్యం లాంటి పంచోపచారాలు ఇద్దరికీ కలిపి చేసేయండి
============
This channel is created by Kumari Nanduri Srivani (Daughter of Sri Nanduri Srinivas garu)
Nanduri Srinivas garu has a motto that every individual irrespective of their caste , creed, gender, age should be able to do Pujas at home very easily on their own. Hence we have created this channel
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#spiritual #pravachanalu
#sriramanavami #sriram #ayodhya #hanuman #hanumanji
Ещё видео!