తెలుగు చలనచిత్ర పరిశ్రమ మరో వివాహ వేడుకకి రెడీ అవుతున్నట్లు ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. టాలీవుడ్ కు చెందిన రెండు ప్రముఖ ఫ్యామిలీ కుటుంబాలు పెళ్లితో బంధువులు కాబోతున్నారంటూ పుకారు షికారు చేస్తోంది. ఇప్పటికే ఈ రెండు ప్రముఖ కుటుంబాలు వివాహం కోసం ఏర్పాట్లు చేయబోతున్నారని సమాచారం. టాలీవుడ్ సీనియర్ యాక్టర్.. మాజీ ఎంపీ మురళీ మోహన్ మనవరాలు.. ఆస్కార్ విన్నింగ్ మాస్ట్రో MM కీరవాణి తనయుడికి వివాహం జరగనున్నదనే వార్తల సర్వత్రా వినిపిస్తోంది. అయితే ఈ పెళ్లి గురించి 2 కుటుబాలు అధికారికంగా ప్రకటించనప్పటికీ ఈ వార్త మాత్రం
ఫిల్మ్ నగర్ సర్కిళ్లలో చక్కర్లు కొడుతోంది.
For more Subscribe TV9 Entertainment : [ Ссылка ]
Watch TV9 LIVE : [ Ссылка ]
► Subscribe: [ Ссылка ]
►Subscribe to Tv9 Entertainment Live: [ Ссылка ]
►Subscribe to Tv9 Telugu Live: [ Ссылка ]
► Download Tv9 Android App: [ Ссылка ]
► Download Tv9 IOS App: [ Ссылка ]
#Keeravani #MuraliMohan #tv9entertainment
Credit: #NewsUpdates |Sateesh Chandra/Producer || #TV9ET
![](https://i.ytimg.com/vi/ge7PPWIpcaU/maxresdefault.jpg)