BATHUKAMMA SONG 2024 | FESTIVAL SONG | TELANGANA BATHUKAMMA SONG | SWETHA SWARA | LAXMAN MUSIC
WE CONVEY OUR HEARTFELT THANKS TO SRI PONGULETI SRINIVAS REDDY GARU. WHO IS OUR HONORABLE MINISTER FOR REVENUE HOUSING INFORMATION AND PUBLIC RELATIONS OF TELANGANA GOVERNMENT ON RELEASNG OF OUR AUDIO SONG WITH LYRICS ABOUT BATHUKAMMA SONG WITH HIS VALUABLE HANDS DATED 07-08-2024 IN OUR LAXMAN MUSIC YOUTUBE CHANNEL.SUNG BY #SWETHA SWARA MUSIC COMPOSED BY #KARTHIK YADAGIRI AND WRITTEN BY #VADDE LAXMAN
LAXMAN MUSIC {8142214044}
LYRICS - VADDE LAXMAN
SINGER - SWETHA SWARA
MUSIC - KARTHIK YADAGIRI
MIXING - BALU
STUDIO - ADS RECORDING STUDIO
MAHUHABAD
LYRICS
ఆ వాన దేవుడే వచ్చి చినుకు చినుకు కురిపించే
నీళ్లతో తడిపిండే తెలంగాణ నేలంతా
ఆ తడిసిన నేలంతా పువ్వులొన్నో పూయంగా
పూసిన పువ్వులన్ని బతుకమ్మ కోసమే
బంతి పువ్వులనే తెచ్చామే బతుకమ్మ
బతుకమ్మ బతుకమ్మ
తంగేడు పువ్వులనే తెచ్చామే బతుకమ్మ
బతుకమ్మ బతుకమ్మ
బంతి పువ్వులనే తెచ్చామే బతుకమ్మ
తంగేడు పువ్వులనే తెచ్చామే బతుకమ్మ
తామర పువ్వులనే తెచ్చావే బతుకమ్మ
గునుగ పువ్వులనే తెచ్చామే బతుకమ్మ
మనం ఆడుదాం ఆడుదాం బతుకమ్మ ఆటలనే
పాడుదాం పాడుదాం బతుకమ్మ పాటలనే
మనం ఆడుదాం ఆడదాం బతుకమ్మ ఆటలనే
పాడుదాం పాడుదాం బతుకమ్మ పాటలనే
పొద్దు పొద్దుగాలే లేచి సూర్యోదయం ముందుగానే
చిన్న పెద్దలంతా కలిసి అడవిచెరువులకు వెళ్ళంగా
పువ్వులనే తెస్తామే అడవి తల్లి నెలలోనా
ఆడపడుచులంతా కలిసి పువ్వులనే పేర్చంగా
ఒకదానినొకటి పేరుస్తూ బతుకమ్మలనే చేయంగా చేయంగా
పసుపు కుంకుమలతో గౌరమ్మనే చేయంగా చేయంగా
రెండు చేతుల చప్పట్లతో బతుకమ్మ చుట్టూనే
తిరుగుతూ ఆడపడుచులే ఆడంగా
రెండు కర్రలనే పట్టి కోలాటమే కొడుతుంటే
ఉల్లాసంతో వెలిగే వెలిగే ఊరు ఊరంతా
బతుకమ్మ బతుకమ్మ
బంతి పువ్వులనే తెచ్చామే బతుకమ్మ
తంగేడు పువ్వులనే తెచ్చామే బతుకమ్మ
తామర పువ్వులనే తెచ్చావే బతుకమ్మ
గునుగ పువ్వులనే తెచ్చామే బతుకమ్మ
మనం ఆడుదాం ఆడుదాం బతుకమ్మ ఆటలనే
పాడుదాం పాడుదాం బతుకమ్మ పాటలనే
మనం ఆడుదాం ఆడదాం బతుకమ్మ ఆటలనే
పాడుదాం పాడుదాం బతుకమ్మ పాటలనే
బతుకమ్మ బతుకమ్మ
తొమ్మిది రోజుల పండగ వచ్చే తెలంగాణలోన
ప్రతి పల్లెలోనా ప్రతి వాడలోనా
సాంప్రదాయ వస్త్రాలతో ముస్తాబే అవుతమే
సాయంకాలం వేళల్లో పొద్దు పోయేదాకా
ఇంటింటి బతుకమ్మలను ఒక దగ్గరనే పెడతామే పెడతామే
రాత్రి వేళల్లో బతుకమ్మ చుట్టూనే తిరుగుతామే తిరుగుతామే
చప్పట్లనే మోగిస్తూ కోలాట దరువు మోగిస్తూ
సందడి అంటే సందడే చేస్తామే
బ్రతుకుతున్న బతుకు బాగుండాలని బతుకమ్మను
ఊరు చివరన చెరువులో వదిలేస్తామే
బతుకమ్మ బతుకమ్మ
బంతి పువ్వులనే తెచ్చామే బతుకమ్మ
తంగేడు పువ్వులనే తెచ్చామే బతుకమ్మ
తామర పువ్వులనే తెచ్చావే బతుకమ్మ
గునుగ పువ్వులనే తెచ్చామే బతుకమ్మ
మనం ఆడుదాం ఆడుదాం బతుకమ్మ ఆటలనే
పాడుదాం పాడుదాం బతుకమ్మ పాటలనే
మనం ఆడుదాం ఆడదాం బతుకమ్మ ఆటలనే
పాడుదాం పాడుదాం బతుకమ్మ పాటలనే
DON'T COPY THIS SONG ALL RIGHTS RESERVED.
ఈ సాంగ్ కాపీ చేసి మీ ఛానల్ లో పెడితే COPYRIGHT STRIKE పంపడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ప్లీజ్ సహకరించండి.
#LAXMANMUSIC #BATHUKAMMASONG2024 #FESTIVALSONG #TELANGANABATHUKAMMASONG #SWETHASWARA #LAXMANMU
#TELUGUSONGS #LATESTTELUGUSONGS #NEWTELUGUSONGS #TELUGULOVESONGS #PARTYSONGSTELUGU #TELANGANAFESTIVALSONG2024
Ещё видео!