Story of a Man Who Defeated Mountain : This is the story of Dashrath Manjhi. A man who proved that any person in this world could anything he wish. The only requisite for such achievement is persistence. Whenever you feel of giving up a task or surrendering to a challenge… just listen to this story. This is a therapy that could change your attitude forever. #dasarathmanjhi #mountainman #persistence #inspiration #motivation #unsunghero #talradio #touchalife
మనిషి తల్చుకుంటే ఏదైనా చేయగలడు… అన్న మాట వినడానికి బాగానే ఉంటుంది కానీ, అది సాధ్యమేనా అనే అనుమానం ఎప్పుడూ వేధిస్తూనే ఉంటుంది. అలాంటప్పుడు ఇలాంటి కథలు వింటే, ఎలాంటి సవాలునైనా ఎదుర్కొనే ధైర్యం వస్తుంది. దశరధ్ మాంఝీ కథలో విషాదం ఉంది, ప్రేమ ఉంది, సామాజిక స్పృహ ఉంది. అన్నింటికీ మించి కొండలనైనా పిండి చేయగల మనిషి సత్తా దాగుంది.
ఇలాంటి మరెన్నో మంచి కార్య క్రమాలు వినటానికి:
[ Ссылка ]
[ Ссылка ]
[ Ссылка ]
[ Ссылка ]
[ Ссылка ]
Ещё видео!