టాలీవుడ్ హీరో రంజిత్, సౌమ్య జంటగా బెక్కెం వేణుగోపాల్ సమర్పిస్తోన్న చిత్రం లెహరాయి. ఈ మూవీని పరమహంస రూపొందిస్తున్నారు. సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ ఘంటాడి కృష్ణ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ఈరోజు రిలీజ్ చేసింది.. చిత్రబృందం. ఈ సందర్భంగా ఘంటాడి కృష్ణతో చిన్న చిట్ చాట్ చేసింది.. టైమ్స్ ఆఫ్ ఇండియా-సమయం. ఆ ముచ్చట్లేందో ఈ వీడియో చూసి మీరు తెలుసుకోండి.
#GhantadiKrishna #Sampangi
Follow us on:
Facebook: [ Ссылка ]
Twitter: [ Ссылка ]
For More Videos Please Subscribe to Our Official YouTube Channel Samayam Telugu Here 👇👇👇
[ Ссылка ]
Please Visit our Website SAMAYAM TELUGU (which is a part of Times of India group)
Ещё видео!