అప్పుడే OTTలోకి నాని 'సరిపోదా శనివారం' | Nani's Saripodhaa Sanivaaram Movie OTT Release Date - TV9
న్యాచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం సరిపోదా శనివారం. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్... ఆగస్టు 29వ రిలీజ్ అయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నా .. మినిమం డ్రాప్‌తో .. దాదాపు 100 కోట్ల రేంజ్‌కు రీచ్ అయింది. అలాంటి ఈ సినిమా అప్పుడే ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయిపోయింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ నాని సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఫ్యాన్సీ రేట్‌కు సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే ఈ మూవీని సెప్టెంబర్ 26 నుంచే స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నట్లు ఓ న్యూస్ బయటికి వచ్చింది. తెలుగుతో పాటు... తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్ అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలుస్తోంది.
► TV9 News App : [ Ссылка ]
► Watch LIVE: [ Ссылка ]
► తాజా వార్తల కోసం : [ Ссылка ]
► Follow us on WhatsApp: [ Ссылка ]
► Follow us on X : [ Ссылка ]
► Subscribe to Tv9 Telugu Live: [ Ссылка ]
► Like us on Facebook: [ Ссылка ]
► Follow us on Instagram: [ Ссылка ]
► Follow us on Threads: [ Ссылка ]
#nani #saripodhaasanivaaram #tv9entertainment #tv9
Ещё видео!