Naa Jeevitam Tella kaagitam Song by Holyspirit and sung by Pastor David Raj roy. He is well known Knowing for Gospel ministry. Naa Jeevitam tella kaagitam song with lyrics.
నా జీవితం తెల్లకాగితం నా యేసు నాలోని అక్షరం
ఏ గాలి తాకిడికి చెదరనులే నా యేసు నాతొ ఉంటాడులే
సుడిగాలులే చెలరేగినా పెనుతుపానులే నన్ను వెంబడించిన
అంధకార బంధము నాకు అడ్డుగోడవేసినా
ఏసన్నను చూడు నా జీవితాన తోడు
జిగట ఊబిలో నే జారిన వేల విలపించితిని తోడెవ్వరులేక
నా బందు మిత్రులు నన్ను కానేలేదు ఎవ్వరు
నా యేసు నాతో నిలిచెను నేడు
#davidrajroy
#naajeevitam
#tellakagitam
#jesussongs
#2020Jesussongs
#holybible
#jesusvideos
#hosannasundayschool
#hosannasongs
ఇ పాటా పాడిండి ఓక కల్లు లెని దేవుని సేవకుడు.
దేవున్ని యెంతగా మహీమపరిచాడో ఓకాసరి వినన్డి. అయానా ఛానల్ డిస్క్రిప్షన్ లో ఇస్తన్నాను ఓకాసరి చుసి అయానా పాడినా మారెన్నో పటలు విని దేవుని స్తుతిచండి
[ Ссылка ]
![](https://i.ytimg.com/vi/k1UL1YZdHgo/maxresdefault.jpg)