Thou crownest the year with thy goodness and thy paths drop fatness. Psalms 65:11
Praising God for His goodness in all these years and worshipping Him for His faithfulness. He had been with us throughout the past years and continually guiding us, leading the path and blessing us abundantly.
#Birthday
#HappyBirthdaySong
#TeluguChristianSong
#LatestTeluguChristianBirthdaySong
#SongbasedonPsalms65:11 & Psalms 127
#DayaKereetam
#YesayyadayachesavuDAYA KEREETAM
#PuttinaRojuPaata
#YesayyaKrupachupavu
#BirthdaySongDayaKeeretam
Song: Daya Kereetam (THOU Crownest the year)
Song by: Hepsiba Grace David
Sung by: S. Susana
Music: P. J. D Kumar
యేసయ్య కృప చూపావు గడచిన దినములన్నియు
నీవు మానక దయ చేశావు నీ దయాకిరీటము
ప్రతి సంవత్సరం నీ కౌగిలిలో దాచిన నా తండ్రి
శ్రేష్టమైన బహుమానమునే ఇచ్చావు దీవెనగా
వందనం యేసయ్య యేసయ్య వందనం నా యేసయ్య
వందనం యేసయ్య యేసయ్య వందనం నా యేసయ్య
బలవంతుని చేతిలో బాణములై నీ సన్నిధిలో ఒలీవ మొక్కలై
నగరులను చెక్కిన మూలకంబములై నీ సన్నిధిలోనే ఎదగాలని
నీ దీవెనలు కురిపించయ్యా ఈ శుభదినమున యేసయ్య
HAPPY BIRTHDAY TO YOU
HEAVENLY BLESSINGS TO YOU
శాశ్వత శోభాతిశయముగా, తరతరములకు సంతోషకరముగా
మీ కొరకై వెలిగే ప్రమిదలుగా నీ సన్నిధిలోనే వెలగాలని
దీవెనలు కురిపించయ్యా ఈ శుభదినమున యేసయ్య
HAPPY BIRTHDAY TO YOU
HEAVENLY BLESSINGS TO YOU
నీ వాక్యము నందు ప్రతిష్ఠితులై నీ చిత్తము కు విధేయులై
కడవరకు నీ ప్రేమ పత్రికలై నీ నామమునే స్తుతించాలని...
దీవెనలు కురిపించయ్యా ఈ శుభదినమున యేసయ్య
HAPPY BIRTHDAY TO YOU
HEAVENLY BLESSINGS TO YOU || యేసయ్య||
Ещё видео!