ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున మీకందరికీ వందనములు....
క్రైస్తవ జీవిత ప్రయాణంలో ప్రభువును స్తుతించుటకు అనేకమంది. యీ ఆధునిక కాలంలో ఎంతో అద్భుతముగా పాటలను రచించి పాడుతున్నారు. అందును బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను.. అయితే మన క్రైస్తవ జీవితంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు చాలా వరకు అందరూ మరచిపోయారు. యీ నాటి క్రైస్తవులకు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు మరల పరిచయం చెయాలన్నదే యీ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. అంతేకాక యీ ఆంధ్ర క్రైస్తవ కీర్తనల అసలైన రాగాలను మీకు వినిపించాలన్నదే యీ ఛానల్ యొక్క అంతరార్థం. కాబట్టి తప్పక యీ మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలను అందరు విని వాటి మధుర్యాన్ని అనుభవిస్తారని నమ్ముచున్నాను..... ప్రభువు మిమ్మును దీవించును గాక ఆమెన్...
#christian #christiansong #christiansongs #teluguchristiansongs #teluguchristian #andhrakristavakeerthanalu #jesuslovesyou #yesayya #jesus #jesuschrist #jesuslovesyou
Ещё видео!