నిష్ఠ,సంప్రదాయత,పదార్థాల శ్రేష్ఠత చిత్తూరులోని శ్రీ అన్నపూర్ణ బ్రాహ్మణ అల్పాహార శాల నిర్వాహకులు నిర్వహణ మరియు ఆహారం తయారీలో అవలంభిస్తున్న విధానం.శుభ్రత,నాణ్యత మిక్కిలిగా పాటిస్తున్నారు ఇక్కడ.కావున ఉపాహారం ఎంత మనోజ్ఞతను ఇనుమడించుకుని తయారు అవుతుందో మీరే చూడగలరు.ఓ వైపు పౌరోహిత్యం చేస్తూ దేవతామూర్తులకు విశేష పూజాదికాలు చేపట్టే సంతోష్ గారు మనకు శుచి,రుచికరమైన కమ్మని ఆహారం తయారు చేసి అందించారు.ఆధ్యాత్మిక భావం సంతరించుకున్న ఆహారశాల వద్ద ఆస్వాదించిన సందర్భం పరిపూర్ణ తృప్తి కరం.
గూగుల్ లొకేషన్:-
[ Ссылка ]
గమనిక⚠️ :- వ్యాఖ్యత ప్రణాళిక ప్రకారం ఆహారం మితంగా తీసుకుంటారు.కేవలం రుచి మాత్రమే చూసి తన అనుభూతిని వ్యక్తం చేస్తాడు.మీ ఆహారపు అలవాట్లు పట్ల గౌరవం చాటుతూ మితాహారాన్ని ప్రోత్సహిస్తాడు.వినోదాత్మక కార్యక్రమం ఇది.
Ещё видео!