Nee Krupa Talanchuchu | Anuraganilayuda Vol-15 (2023) | Bro Mathews, Krupa Ministries, Guntur
* Krupa Ministries Songs Book *
[ Ссылка ]
పల్లవి: ప్రభువా నీ కృప తలంచుచు నీ స్తుతింతును
నా జీవితకాలమంతా నిన్నే ఘనపరతును (2)
దేవా నీ ప్రాణ త్యాగము ధ్యానించుచు
ప్రకటింతు నాలో ప్రాణం ఉన్నంతవరకు (2)
1. తడిపెను నా హృదయ సీమను నీ వాక్యపు జల్లులు
కురిసెను నీ కృపా హెర్మోను మంచు వలె (2)
విరబూసే నాలో ఫలములు మెండుగా
హర్షించే హృదయం ఆనంద గానమై (2)
(ప్రభువా)
2. నా గిన్నె నిండి పొర్లేను నీ సమృద్ధి దీవెనతో
ప్రవహించి నీ ఆత్మ జీవనది వలెను (2)
మూఢనైన బ్రతుకు చిగురించే నీలోనే
నిట్టూర్పులే నాలో స్తుతి గీత మాయెను (2)
(ప్రభువా)
3. నా హృదయ క్షేత్రమందు కొలువైన యేసయ్య
విరజిమ్మే నాలోన నీ ఆరని కాంతులు (2)
ఎద నిండే నాలో ఆత్మీయ తలపులతో
పులకించి నా హృదయం శృతి చేసి పాడెను (2)
(ప్రభువా)
*Krupa Ministries Songs Playlist*
[ Ссылка ]
Composition : Krupa Ministries™
*Follow us on*
Mail :
krupagnt@gmail.com
Facebook Page :
[ Ссылка ]
YouTube Channels :
KRUPA MINISTRIES :-
[ Ссылка ]
KRUPA MINITRIES SONGS :-
[ Ссылка ]
Instagram :
[ Ссылка ]
twitter :
[ Ссылка ]
Website :
[ Ссылка ]
#KrupaMinistries #BrotherMathews #KrupaMinistriesSongs
Ещё видео!